Can’t imagine anyone else in that role…………….. నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన …
November 10, 2025
Ravi Vanarasi ……………………. A voice that speaks frankly ….. భారతీయ రేడియో చరిత్రలో కొన్నిపేర్లు ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. అటువంటి అరుదైన, ఆకర్షణీయమైన స్వరాలలో ఆర్జే సయేమా ఒకరు. కేవలం ఒక రేడియో జాకీగా మాత్రమే కాకుండా, ఆమె ఒక కథకురాలు, కవయిత్రి, సామాజిక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడే గొంతుక. ఆమె …
November 9, 2025
Second innings ………………. ‘ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు…. వేసే పూల బాణం పూసే గాలి గంధం’ …ఈ పాట వినగానే నటి మీనా గుర్తుకొస్తారు. 1992లో తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న’చంటి ‘సినిమా ఎప్పటికి మరచి పోలేని సినిమా.. ఆ సినిమాలో నలుగురు క్రూరులైన అన్నలు ఉన్న చెల్లిగా..అమాయకుడైన చంటిని ప్రేమించిన అమ్మాయిగా ప్రేక్షకుల …
November 8, 2025
How Veerappan was killed…………….. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు ‘కూసే మునిస్వామి వీరప్పన్’. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు.వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా 2,000 ఏనుగులను వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు.చందనం చెక్కలను …
November 8, 2025
Bhandaru Srinivas Rao……………. A judge’s retirement story……………… జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో …
November 7, 2025
His kidnapping was a sensation………… దివంగత కన్నడ హీరో .. సుప్రసిద్ధ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కిడ్నాప్ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసింది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. 108 రోజులపాటు తన బందీగా ఉంచుకుని ఎన్నో రాయబారాలు.. బేరాలు తర్వాత రాజ్ కుమార్ ను …
November 7, 2025
U turn Cm ……………….. ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే 10 వ సారి కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా …
November 6, 2025
Bharadwaja Rangavajhala ……………. అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …
November 6, 2025
Ravi Vanarsi ………………… పాట … ఒక జీవితాన్ని మార్చగలదా? ఆత్మహత్యకు సిద్ధమైన వారిని వెనక్కి తిప్పగలదా ?సామాన్యంగా ఇది నమ్మశక్యం కాని విషయం కావచ్చు, కానీ దివంగత లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన ఒక అద్భుతమైన గీతం విషయంలో ఇది అక్షర సత్యమైంది. సుమారు 57 సంవత్సరాల క్రితం విడుదలైన ఆ పాట, …
November 5, 2025
error: Content is protected !!