A symbol of spirituality ………… కోనసీమ సంస్కృతికి,ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ప్రభల తీర్థం అత్యంత విశిష్టమైనది. ప్రభల తీర్థం అనేది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే అత్యంత పురాతనమైన,విశిష్టమైన శైవ ఉత్సవం. ఈ తీర్థానికి సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు కాలంలో …
January 17, 2026
Mohammed Rafee…………. మనసు కైన గాయాలు కసిగా పైకి లేపుతాయి! జీవితంలో రాటు దేలుస్తాయి! పడి లేచే కెరటంలా విజయాలను సొంతం చేస్తాయి! ఇందుకు హర్లిన్ కౌర్ డియోల్ తాజా ఉదాహరణ! కోట్ల మంది చూస్తుండగా, ఇంకో మూడు పరుగులు చేస్తే అర్ధ శతకం పూర్తి చేసే స్థితిలో ఉండగా, ఆమె కోచ్ సూరజ్ రిటైర్డ్ …
January 17, 2026
Paresh Turlapati………… మళయాళ ‘కిష్కింధాకాండం’ చూసారు కదా…అదే దర్శకుడినుంచి ఇప్పుడు ‘ఎకో’ మూవీ వచ్చింది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘ఎకో’ నచ్చుతుంది..కేరళ కథకులకు క్రైమ్ స్టోరీ రాయాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు. చిన్నవేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు కథ అల్లేస్తారు అని మరోమారు నిరూపించారు. ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ …
January 16, 2026
Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించిన వారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్ని) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్ని) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” {తస్యాశ్చ అనృజువత్తాయాః తయోశ్చ …
January 14, 2026
Bharadwaja Rangavajhala … మార్క్సీయ వాక్యం …శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి.అదే వాక్యం కొంచెం కామెడీ గా ‘రాజాధిరాజు’ సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని ముళ్లపూడి వెంకటరమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ …
January 14, 2026
Mohammed Rafee ………….. తెలుగు చిత్రసీమ “ముద్దుబిడ్డ” కె.బి.తిలక్ ను సినీ ఇండస్ట్రీ మరచిపోయినట్లే అనిపిస్తోంది! ఆయన శత జయంతి రేపటితో ముగియనున్నది! తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది? కనీసం ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఫొటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో! కానీ, తిలక్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న …
January 13, 2026
Bharadwaja Rangavajhala….. ఎన్టీఆర్ సిఎం గా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.హోటళ్ల వారు జనాలను దోచుకు తినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఎవరికీ తెలియదు. ఆయనకి అనిపించింది అంతే … టిఫెన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫెన్ చేసేస్తున్నారనేది ఆయనకు ఓ …
January 13, 2026
Hydrogen trains are good for the environment…………… హైడ్రోజన్ రైలు (Hydrogen Train) అనేది పర్యావరణానికి మేలు చేసే అత్యాధునిక రవాణా సాధనం. త్వరలో ఈ రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాలను (Fuel Cells) ఉపయోగిస్తాయి.హైడ్రోజన్,ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. …
January 12, 2026
Bhavanarayana Thota ……………. పాతికేళ్లనాటి మాట. ఖచ్చితంగా చెప్పాలంటే 2000 సంవత్సరం ఫిబ్రవరి 26. మధ్యాహ్నం ఒకటిన్నర. చెన్నైలో సన్ నెట్ వర్క్ ఆఫీస్.శనివారం కావడంతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది హాఫ్ డే ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. న్యూస్ స్టాఫ్ మాత్రమే మిగిలాం. ప్రశాంతంగా ఉన్న ఫ్లోర్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. “చెన్నై రావలసిన జెట్ …
January 12, 2026
error: Content is protected !!