ఆమె సంకల్పం వైకల్యాన్నిజయించింది !

Sharing is Caring...

A.Raja Hussain ………………………………………………………… 

ఆమె అంగవైకల్యాన్ని జయించింది. ఆమె ‘సంకల్పం ‘ ముందు వైకల్యం..  తలదించుకుంది. ఆమె Disability యే…ఆమె Ability.. World Best Folk Artist. My ambition comes from my Passion Finding what I love and then expanding on that.”. It takes the same energy to worry as it does to be positive. Use your energy to think positive, and positive things will happen”..అంటుంది ఆమె. 

95శాతం వైకల్యం..ఒక్క ఎడం చేయి మాత్రమే పని చేస్తుంది..ఆ చేత్తోనే చిత్రలేఖనం . గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంపిక చేసిన ఉత్తమ చిత్రకారుల ప్రశంస జాబితాలో ఆమె పేరు కూడా నమోదైంది. భారత్ వరల్డ్ రికార్డ్ (Bharath world Record ) విన్నర్. ఆమె చిత్రకారిణి.. మోటివేషనల్ స్పీకర్,సింగర్, సోషల్ వర్కర్…ప్రేమ్ రావత్ ఫౌండేషన్ TPRF తరపున పనిచేస్తోంది.
ఆమె పేరు..”విజయలక్ష్మి నారా ”  హైదరాబాద్ మేడ్చల్ మండలం :తుర్కపల్లి’ లో వుంటున్నారు.

‘Difficult roads Often lead to Beautiful’ Destinations ..” అన్నట్టు..ఆమె ‘ వైకల్యాన్ని’ పాజిటివ్ గా తీసుకొని విజయాలను సాధిస్తోంది. Zindagi main kabhi katin samai aaye to ghabhra ke udas na ho jaana “!

ఓ మహిళ జీవితం ‌‌ యుద్ధం కంటే తక్కువేం కాదు. పుట్టిన దగ్గర నుండి తన మనుగడ కోసం,అస్తిత్వం కోసం పోరాడుతూనే వుంటుంది. విజయలక్ష్మి’ దివ్యాంగురాలు కావడంవల్ల ఈ పోరాటం,బాధ ఇంకాస్త ఎక్కువే కావచ్చు…,అయినా,ప్రతికూల పరిస్థితులకు వెరవక తగిలే ఎదురుదెబ్బల్ని తనలోనే దాచుకుంటూ… ఇంకా రాటుదేలి ముందడుగు వేస్తోంద

అవమానాలు,ఛీత్కారాలు,అవహేళనల్ని ఆశీర్వాదాలు గా స్వీకరించి తన గమ్యాన్ని నిర్దేశించుకుంటోంది. దివ్యాంగులు మాత్రమే కాదు.. సాధారణజనం కూడా ధైర్యంగా ఎలా…బతకాలో ఆమెను చూసి నేర్చుకోవచ్చు.!

ఆర్ట్ ఎగ్జిబిషన్ లు.. State art galleryలో art exhibition. World women’s day special art exhibition.Celebrations 2020 సందర్భంగా Salar Jung museum లో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన లో ఆమె పాల్గొన్నది. కళా కుటుంబ్ ఫౌండేషన్ వారి ఆన్ లైన్ ఆర్ట్ఎగ్జిబిషన్ లో సీనియర్ ఆర్టిస్ట్ గా పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు.

అవార్డులు, (Awards) రివార్డులు(Riwards).. విజయలక్ష్మి సాధించిన  అవార్డులు,రివార్డులూ తక్కువేం కాదు…
రాష్ట్ర స్థాయి కరోనా సోల్జర్ అవార్డు…. (యు.పి.హిందూ రాష్ట్ర నిర్మాణ్ సేవా సంస్థ.) APJ Abdul Kalam..VIP award..ప్రశంసాపత్రం. *లోక్ రత్న అవార్డు..World best Folk artist. Modies warrior an International honour. కరోనా వారియర్ అవార్డు(Bharatiya bouddhik vikas samithi) శ్రీ సుధా సేవాసమితి..వారియర్ అవార్డు.. భారత్ వరల్డ్ రికార్డ్ (Bharath world Record ) విన్నర్…India ki Art..ప్రశంసా పత్రం. కాసుల చిత్రకళా అకాడమీ.. ప్రశంసాపత్రం. జై భీమ్ విద్యాఫౌండేషన్ ప్రశంసాపత్రం.. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కాంస్య పతకం  ఆమెకు లభించాయి.

ఎదిగిన కొద్దీ ఒదిగుండే మనస్తత్వం ఆమెది .. తన సీనియర్లను కలిసి చిత్రకళలో మెళకువలు నేర్చుకోవడంలో విజయలక్ష్మి వెనకాడదు.సీనియర్ చిత్రకారుడు ‌అగ్బర్ ను కలిసినపుడు చిత్రకళలో ఎన్నో విషయాలను ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా” నంటోంది. దీన్నిబట్టి చిత్రలేఖనం పట్ల ఆమె ‘జిజ్ఞాస’ ను అర్థం చేసుకోవచ్చు.

“రాజేశ్వర రెడ్డి కాసర్ల  ‘విజయలక్ష్మి’ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం..
“Ms VIJAYA LAKSHMI NARA, a great painting artist, motivational speaker and singer, and social worker from Turkapalli, Secunderabad, Telangana State, India, proves that”DISABILITY IS NOT ANOBS… TACLE TO SUCCESS.”Disability is not inability. Disability is there for only limbs and senses but not for the spirit. As long as one can possess the strong and healthy will no kind of physical ability can stop them from achieving great things provided they are courageous, determined, and diligent.It is true that disability is never an obstacle on the path of success. ” .

‘విజయలక్ష్మి’ గురించి ‘ గుర్రం రెడ్డి ‘ ఏమంటున్నారో చూడండి.
“జీవిత పోరాటంలో నువ్వొక అలుపెరగని సైనికురాలివి ….  అన్నీ.. సరిగా ఉండి కూడా నా రాత బాలేదు, నా టైం బాలేదు అని సమయాన్ని వృధా చేసేవాళ్ళకి నీవోక మార్గదర్శివి.. నీవున్న పరిస్థితులలో మొహం పై చెరగనిచిరునవ్వు … నీలోని ధైర్యానికి మచ్చుతునక..! మాట్లాడింది కొన్ని నిమిషాలే అయినా మీలో పెల్లుబికే ఆ కార్యదీక్ష ఎన్నో ప్రశ్నలకు సమాధానం… మొక్కవోని నీ కార్యదీక్ష, దృఢ సంకల్పం ముందు ఎన్ని అవార్డులైనా ..దిగదుడుపే..! నన్ను inspire చేసిన వాళ్లలో నీవు ముందు వరుసలో , మొదటిస్థానం లో ఉన్నావు.”

ఈ చిత్రకారిణి వేసిన కొన్ని చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి
*Title : radhe Govinda Size : 36/24 inches
Acrylic on canvas board.
*Ya Devi sarva bhutheshu shakthi roopena samstita namastasya namastasya namastasya namo nama ha my creation on…..
canvas.!!
చిత్రకారిణి….విజయలక్ష్మి నారా “కు అభినందనలు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!