కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు …
Thopudu Bandi Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర 3 కాకతీయుల చరిత్ర అనగానే పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు …
Goverdhan Gande………………………………. “బెయిళ్ళు ఇవ్వకుండా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు.” అర్ణవ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. విచారణ సందర్బంగా అర్ణవ్ కు హై కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టింది కూడా. నిజమే వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరి (రాజ్యాంగం …
Thopudu bandi Sheik SadiqAli …………. కాకతీయుల చరిత్ర 2 శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివునికి సంబంధించిన అనేక కథలు …
ఒంగోలు రాజపానగల్ రోడ్ లో ఉండే ఈ సినిమా హాల్ ఇప్పటిది కాదు. ఈ థియేటర్ కి 80 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఒంగోలులో తొలి సినిమా హాల్ ఇదే. ఈ థియేటర్ మొదలైన తర్వాత నిర్మితమైన సినిమా హాళ్ల లో చాలావరకు మూత బడ్డాయి. థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను …
తేజస్వి యాదవ్ …. అతగాడి వయసు జస్ట్ 31 ఏళ్ళు మాత్రమే … చిన్నవాడైనేతనేమి కాకలు తీరిన రాజకీయ వేత్త నితీష్ కుమార్ ను పరుగులు తీయించాడు. అనితర సాధ్యమైన పోరాట పటిమను చూపాడు. అతగాడి దెబ్బకు నితీష్ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రాజకీయాలకు దిగాడు. 2015 ఎన్నికల్లో నితీష్ గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శల వీడియోలను జనంలోకి వదిలి బీజీపీ నేతల గుండెల్లో …
Thopudu bandi Sheik Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర (1 ) రాస్తున్నది కాకతీయుల చరిత్రే అయినా …..దాని మూలాల్లోకి వెళ్ళటం అవసరం అని భావించి ఈ వ్యాసాన్నివ్యాస విరచిత మహాభారతం తో ప్రారంభిస్తున్నాను. మహాభారతంలో చర్చించిన పలు గిరిజన తెగలలో ప్రధానమైనవి రెండు . ఒకటి అపరాంతకులు….వీళ్ళు రాజస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో …
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిచి ఓ గొప్ప చారిత్రిక విజయాన్ని లిఖించుకుంది. అంతే కాదు తెరాస తోపు పార్టీ అనే భావనకు గట్టి దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కానీ, అధికారంలో ఉన్నాం కదా అని మేం ఏదంటే అది చెయ్యొచ్చు అనే భావనలో ఎవరు ఉన్నా ప్రజలు చెంప ఛెల్లు మనిపిస్తారనే రిజల్ట్ …
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …
error: Content is protected !!