కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS … గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు మానవతను చాటుకున్నారు. ముంబయిలో అరుదైన వ్యాధితో మంచాన పడిన ఐదు నెలల చిన్నారి విషయం తెలిసి చలించిపోయారు. ఆ చిన్నారి పేరు తీరా కామత్ … స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చి విరాళాలు కూడా అందించారు. …
సూపర్ స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే …
అరుణ్ సాగర్ ………………………. కుక్కలు అంటే డాగ్స్. పప్పీస్ అని కూడా అనొచ్చు. గిట్టనోళ్లు కుత్తే అంటారు. మరీ విద్వేషంతో రగిలిపోయేవాళ్లేమో నీచ కమీనుల సరసన కుక్కలను నిలబెడతారు. యూజువల్లీకుక్కలు చాలామంచివి. అవి వీధివైనా వినువీధి హర్మ్యాలలోవైనా బేసిగ్గా మంచివి. విశ్వాసము వాటిప్రాధమిక లక్షణము. నిజానికి మనుషులనూ కుక్కలనూ వేరుచేసేది ఇదే అన్నట్టు. అయితే మనం …
పూదోట శౌరీలు ………….. చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు అనాలోచితంగా మాట్లాడే మాటలు .. అసందర్భ ప్రేలాపనల మూలంగా పిల్లలు ఎలాంటి చిక్కుల్లో పడతారు,వారి లేత మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకుంటాయో ? ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఆపదలు,మానసిక సంఘర్షణ,మున్ముందు ఆ పిల్లలు ఎలాంటి భావజాలంతో పెరుగుతారు,సమాజం అలాంటి భావాలతో పెరిగిన పిల్లల వల్ల ఎంతగా …
తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని …
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వైఎస్ ఆర్ అభిమానులు,అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దీ సేపటిక్రితమే మొదలైంది. కొత్త పార్టీ యోచనలో షర్మిల ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో షర్మిల పలువురు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వందమంది ముఖ్యనాయకుల తో ఈ సందర్భంగా …
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హాటల్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడంతో కోర్టు భారీ జరిమానా విదించబోతోంది. ఈ కేసుపై విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు చట్టఉల్లంఘన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ పర్మిట్ కూడా 2017లో ముగిసింది … దాన్ని రెన్యూవల్ చేయలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. పర్మిట్ లేకుండా …
Gopal L …………….. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( వైజాగ్ స్టీల్) ప్రైవేటీకరణ కు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 1991 ఆర్ధిక సంస్కరణలలో మనం అంగీకరించిన విధానాలలో భాగమే ఇదీనూ. ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ సంస్థలు అలా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.అలా పోయినవాటిలో అత్యధికం కారు చవకగా పోయినవే. ఇప్పుడు వైజాగ్ …
error: Content is protected !!