కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

త్వరలో అందుబాటులోకి రామోజీ ఓటీటీ వేదిక !

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఓటీటీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. తెర వెనుక ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో రామోజీ ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే 12 భాషల్లో బాలభారత్ చానళ్లను రామోజీ ప్రారంభించిన విషయం తెలిసిందే. …

విగ్రహాలు … వివాదాలు !

భండారు శ్రీనివాసరావు ………………………………… రాజకీయ నాయకుల విగ్రహాలు మన తెలుగు రాష్ట్రాలలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు చాలా వాటిల్లో మచ్చుకు కూడా కానరావు. కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో ముసుగు వీరుల్లా వొదిలేస్తారు. వారి …

ఆకట్టుకునే “బిర్యానీ” మూవీ !

ఈ శ్వ రం ………………………………..  A different film ………………………సగటు స్త్రీ మనసేమిటో అర్ధం చేసుకునేలా చూపించే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. పడకగదిలో సుఖాన్ని తీర్చగలిగే వినియోగ వస్తువులా భార్య కనబడుతూ తనకూ సుఖమంటే రుచి చూడాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరికని అణిచివేయడమే మగతనంగా గుర్తించబడే పురుషాధిక్యత అన్ని మతాలలోనూ ఉంటుందని తేలిపోయే సీన్ …

ఎర్ర సీసా !

Su Sri Ram ……………………………….. Martyrs………………………………………….నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. కానీ అతను స్కూల్ కి వెళ్ల లేదని మర్నాడు తెల్సింది. అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ …

సరళీకరణ అడుగులు సరిగ్గా పడలేదా ?

Goverdhan Gande………………….. Simplified economic policies…………………………..”సరళీకరణ విధానాలవలన దేశంలోని అన్ని రంగాల్లోనూ అసమానతలు పెరిగాయి.కేవలం ఆర్థికరంగం మీదనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలపైన ఆ ప్రభావం పడింది.” అదెలా జరిగిందో చూద్దాం. గొంగళి వినియోగానికి వీలుకాకుండా జీర్ణమై పోయింది. ఎందుకు అలా? దాన్ని అక్కడే ఎందుకు వేశారు? అది ఇంకా అక్కడే ఎందుకున్నది?30 ఏళ్ళ తరువాత …

“ఆత్మహత్య చేసుకుంటా”..నటి మీరా మిథున్ !

కోలీవుడ్ నటి మీరా మిథున్ మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఈ సారి ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ  ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడు సీఎం స్టాలిన్,  పీఎం నరేంద్ర మోడీలను టాగ్ చేసింది. నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా మిథున్ నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించలేక పోయారు. అందాల పోటీలు నిర్వహిస్తూ.. రియాల్టీ షో …

దీదీ మోడీని ఎదుర్కోగలదా ?

Didi could be an alternative leader ?……………………..ప్రధాని నరేంద్ర మోడీని ఢీ కొనేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉండగానే మోడీ కి ప్రత్యామ్నాయ నేత ను ఎంచుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. తెర వెనుక ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో వైఫల్యం ఉన్నప్పటికీ, మోడీ …

ఈ డార్నెలా ఫ్రాజియర్ ఎవరో తెలుసా ?

Dashing .. daring gril …………………………. పైన  ఫొటోలో కనిపించే వనిత పేరు డార్నెలా ఫ్రాజియర్. సాహసానికి మరో పేరు. ఆమె ఏమి చేసిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి .  ” నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఒక శ్వేత జాతి పోలీస్ అధికారి  తన మోకాలితో  జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని గొంతు …

సీమ సాంస్కృతిక వైభవానికి ప్రతీక ఈ ‘లేపాక్షి’ !

Book on Lepakshi……………………….. లేపాక్షి అనగానే ఎవరికైనా రామాయణ గాధ గుర్తుకు వస్తుంది. ఆ పేరు మీద సీనియర్ జర్నలిస్ట్ మైనా స్వామి (మైలారం నారాయణ స్వామి) ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. “విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవం” గురించి విస్తృతంగా ఈ పుస్తకం లో మైనాస్వామి వివరించారు. విజయనగర సామ్రాజ్య …
error: Content is protected !!