అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఒకే జిల్లా.. కానీ పూర్తి కాలం పదవిలో కొనసాగని సీఎంలు!

కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని అవకాశం శివమొగ్గ జిల్లాకు దక్కింది. శివ మొగ్గ నుంచి నలుగురు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు.యడియూరప్ప అయితే ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయనతో పాటు కడిదాల్ మంజప్ప,ఎస్. బంగారప్ప, జె.హెచ్ పటేల్ సీఎం లుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.తమాషా ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా పూర్తికాలం …

కోట్ల రూపాయల ఆదాయాన్నివదిలేసి ..సన్యాసినిగా ….

ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి  జైన సన్యాసిని గా మారిపోయింది.  ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్‌ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …

వివాదమైతే హిట్ కొట్టొచ్చా ?

రమణ కొంటికర్ల ……………………………………………………..  ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే…  అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి. …

లాభాల బాటలో దూసుకుపోతున్న స్టేట్ బ్యాంక్ !

అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర …

ఎఱ్ఱ చందనం కూలీల కథ !

Nirmal Akkaraju …………………………………..  ఎఱ్ఱ చందనం ప్రపంచంలోనే అరుదైన చెట్టు. బడా స్మగ్లర్లు ఆ చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తెర వెనుక వారుండి కూలీలచేత చెట్లు నరికిస్తుంటారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. చెట్లు నరకడం నుంచి .. ఆ దుంగలను ఎలా రవాణా చేయాలో కూలీలకు …

ఆ నగరం కొన్నాళ్ళకు మాయమై పోతుందా ?

Population is decreasing ................... ఆ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి.అక్కడ కార్లు ఉండవు. పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు , ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కార్లు వాడకపోవడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా గత 50 సంవత్సరాలలో జనాభా 1,20,000 నుంచి 60 వేలకు పడిపోయింది. 2030 నాటికి ఈ నగరం దెయ్యాల …

మోటుపల్లి లో కాకతీయుల తమిళ శాసనం !

 Tamil inscription of the Kakatiyas!………………………………….. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి …

ఇన్వెస్టుమెంట్ కి అనుకూలం .. బిర్లా కార్పొరేషన్‌ !

‘బిర్లా కార్పొరేషన్‌’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …

ఇండియాలో 24 ఫేక్ యూనివర్సిటీలు !

Govardhan Gande ………………………………………….. విద్యార్థులు నష్టపోకుండా అవి నకిలీ యూనివర్శిటీలు అని UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.ఆ సంస్థలు ఇచ్చే పట్టాలు /డిగ్రీలు పై చదువులు చదవడానికి, ఉద్యోగావకాశాలకు పనికిరావని/ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది యూజీసీ. ఇప్పటికైనా ఈ సంగతిని చెప్పి యూజీసీ మంచి పని చేసింది. విద్యార్థులు తమ సమయాన్ని,డబ్బును,జీవితాన్నినష్టపోకుండా అప్రమత్తం చేసే …
error: Content is protected !!