అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అక్కినేని గురించి ఆత్రేయ ఏమన్నారంటే?

Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …

‘టాకీ’యుగంలో అద్భుత ‘మూకీ’ చిత్రం!!

Singeetham Experiment ………………….. ‘పుష్పక విమానం’ … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం…  పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా  ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. …

తక్కువ బడ్జెట్‌లో ‘డివైన్‌ కర్ణాటక’ టూర్‌ !

IRCTC ‘Divine Karnataka’ Package…………………….. IRCTC తాజాగా ‘డివైన్‌ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్‌ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్‌ సాగుతుంది.    అక్టోబర్‌నెలలో  1, 8, 15, 22, …

ఫ్లాప్స్ వచ్చినా .. నిలదొక్కుకున్న సూపర్ స్టార్ !!  

How did the superstar face the series of failures?……………… సూపర్ స్టార్ కృష్ణ 1966 నుంచి 1974 వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసే వారు. ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ 1975 లో ఒక్క సినిమా కూడా ఆయన చేతిలో లేదు.1974, మే 1 న ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజయింది. …

‘పంచాయతనం’ అంటే ??

worship…………………………. ఒక చిన్నపేటిక లేదా పెట్టె లో ఐదుగురు దేవతామూర్తులను ఉంచి పూజలు చేయడాన్ని ‘పంచాయతనం’ అంటారు. ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ?? ఆదిత్యుడు, . అంబిక, …  విష్ణువు, ..  … గణపతి, …  మహేశ్వరుడు. ఇక్కడ మూర్తులు అంటే విగ్రహాలు కావు. దేవతలకు ప్రతిరూపాలుగా భావించే చిన్న శిలలు. వీటిని ఒక్క చోటనే …

ప్రతి వాక్యం అమూల్యమే !!

Srinivasreddy Lethakula …………………… All are living characters కొందరి రచనల్లో కొన్నే బాగుంటాయి.మరి కొందరు రాసిన ప్రతి వాక్యం అమూల్యంగా ఉంటుంది.వారి ప్రతి రచన పాఠకుల్ని ఇట్టే ఆకర్షించుకుంటుంది.అలా రాసిన ప్రతి వాక్యాన్ని పాఠకుల చేత కదలకుండా చలింపజేసే శక్తి డా.యస్.యల్.భైరప్ప గారికి ఉంది. నంజనగూడు అనే ఊరు మైసూర్ కి దగ్గర కపిల …

ఎన్టీఆర్ పౌరోహిత్యం నెరపిన పెళ్లి !

 Whatever he does is sensational………………. ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవ కోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ …

‘ఆదిత్య హృదయం’ శ్లోకాలకు అంత శక్తి ఉందా ?

డా. వంగల రామకృష్ణ…………………………….. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన సమీప బంధువులతో, రక్తబంధువులతో ఎలా యుద్ధం చెయ్యాలా అని సతమతమవుతూ విషాదంలో కూరుకుపోతాడు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు. స్థిత ప్రజ్ఞత కలిగించి ఆత్మనిర్భరత కలిగిస్తాడు.  దీంతో స్థిమితపడ్డ అర్జునుడు సమరానికి సై అంటాడు. రామాయణంలో రావణుడితో అంతులేని పోరాటం చేసిన రాముడు విసిగిపోయి, అలసిపోయి, …

హరికథలు చెప్పడం లో ఆయన స్టయిలే వేరు కదా !!

A great storyteller……………………….. ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ …
error: Content is protected !!