సరిపోదా జీవితం ?
మిత్రులు నీల్ కొలికపూడి తీసిన వెబ్ సిరీస్
కథ ఏమిటంటే …..
శివప్రసాద్ అద్భుతమైన కళాకారుడు.. కోటీశ్వరుడు. ఆయనకు కాసులకంటే కళలమీదే మక్కువ..అందుకే సరిపోదాజీవితం అనుకుని ఎక్కడ ఆపాలో అక్కడ సంపాదన ఆపేసి.. తనుపుట్టి పెరిగిన గ్రామంలో కళనిలయాన్ని స్థాపించి కళాయజ్ఞం చేశాడు..
ఈపోరాటంలో చివరకు ఆయన ఆశయం ఫలించిందా?! కళాయజ్ఞం కలగానే మిగిలిపోయిందా?! అనేదే ఈ సరిపోదాజీవితం web series.. అందరూ వర్ధమాన కళాకారులే నటించారు.. చూసి ప్రోత్సాహించండి. కళామాతల్లికి మీవంతు సహకారం అందించండి.. ఆసక్తి ఉన్నవారు
కింది వీడియో లో సిరీస్ ను చూడవచ్చు.
video link సరిపోదా జీవితం ?