వైకోమ్ మహాదేవుడిని దర్శించారా ?
Oldest Temple ……………………. వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు. ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్ …