చరిత్రను చింపేయలేరు…విజేతను చెరిపేయలేరు!!
క్రికెట్ రాజకీయాలపై విమర్శనాత్మక వ్యాసం. సీనియర్ జర్నలిస్ట్ ప్రియదర్శిని కృష్ణ బాగా రాసేరు. మీకు నచ్చుతుందని ఇక్కడప్రచురిస్తున్నాం Priyadarshini Krishna ……………………………………………. కాస్త లేటుగా ఐనా కొంత లేటెస్టుగా రాస్తున్నా……Cricket World Cup కలని సాకారం చేసి గెలుపు రుచిని ప్రతిపౌరునికి చూపించిన వీరుడు కపిల్ దేవ్…. ఇది ఎవరూ కాదనలేని నిజం….రెండ్రోజుల నుండి మీడియా …